KALYANA VENKANNA RIDES MUTHYAPU PANDIRI _ ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
Tirupati,2, June 2023: On the third day of the ongoing annual Brahmotsavam celebrations of Sri Kalyana Venkateswara Swamy Temple Narayanavanam, Sri Venkateswara Swamy rode Muthyapu pandiri Vahana in Bakasura Vachaspati alankaram to bless devotees.
AEO Sri Mohan, Inspector Sri Nagraj and devotees were present
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2023 జూన్ 02: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు బకాసుర వధ అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు.
వాహనసేవలో ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ ఏకాంబరం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.