SPECIAL FESTIVALS IN MAY AT SRI PADMAVATHI AMMAVARI TEMPLE _ మే నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

TIRUPATHI, 22 APRIL 2025: Several special religious events are scheduled to take place in the month of May at the Sri Padmavathi Ammavari Temple in Tiruchanur. The details are as follows:

May 2, 9, 16, 23, and 30 (Fridays): Tiruchi Utsavam will be conducted at 6:00 PM.

May 6: Koil Alwar Thirumanjanam will be performed at 6:00 AM.

May 10: Ankurarpana for Padmavathi Ammavari Vasanthotsavam.

May 11 to 13: Vasanthotsavam celebrations will take place in the temple.

May 12: As part of Vasanthotsavam, Swarna Ratham (Golden Chariot) procession of the Goddess will be held at 9:45 AM.

May 18: On the occasion of the Uttarashada Nakshatram, Padmavathi Ammavaru will bless devotees on the Gaja Vahanam (Elephant Vehicle) through the temple streets at 6:45 PM.

At Sri Balaramakrishna Swamy Temple:

May 27: On the occasion of the Rohini star, Tiruchi Utsavam for Sri Krishna Swamy will be held at 6:00 PM.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 ఏప్రిల్ 22: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ⁠మే 2, 9, 16, 23, 30వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు.

– మే 6న ఉద‌యం 6 గంట‌ల‌కు ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

– మే 10న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌సంతోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

– మే 11 నుండి 13వ తేదీ వ‌ర‌కు అమ్మ‌వారి ఆల‌యంలో వ‌సంతోత్స‌వాలు.

– మే 12న వ‌సంతోత్స‌వాల‌లో భాగంగా ఉద‌యం 9.45 గంట‌లకు అమ్మ‌వారి స్వ‌ర్ణ ర‌థం.

– ⁠ మే 18న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

శ్రీ బ‌ల‌రామ‌కృష్ణ స్వామి ఆలయంలో..

– మే 27వ తేదీ రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.