MAY FESTIVALS AT SRI KRT _ మే నెలలో తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఉత్సవాలు
Tirupati, 1 May 2021: TTD is organising several festivals at the Sri Kodandarama Swamy temple in the month of May, details as below.
– May 1,8,15,22,28- Abhisekam to Mula Virat on all Saturday morning and Tiruchi Utsava in the evening.
– May11: Amavasya- Sahasra Kalashabhisekam in the morning and Hanumanta vahana at night.
– May 17: Sri Sitaram kalyanam in the morning and Tiruchi utsava at the evening.
– May 26: Pournami Astottara Shata Kalashabhisekam in the morning and Tiruchi utsava in the evening.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే నెలలో తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఉత్సవాలు
– మే 1, 8, 15, 22, 28వ తేదీల్లో శనివారం ఉదయం 6 గంటలకు స్వామివారి మూలవర్లకు అభిషేకం. సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం.
– మే 11న అమావాస్య నాడు ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ.
– మే 17న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం. సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం.
– మే 26న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం. సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.