EKANTHA BTU FROM MAY 23-31 OF TUMMURU SRI KM TEMPLE _ మే 23 నుండి 31వ తేదీ వరకు ఏకాంతంగా తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 11 May 2021: TTD is organising the annual Brahmotsavam of Sri Karimanikya Swamy temple in Ekantha at Tummuru, Naidupeta, Sri Potti Sri Ramulu, Nellore district from May23-31.
The Ankurarpanam fete will be held on May 22 evening for the nine-day festival in Ekantha in view of Covid guidelines.
Following are details of daily vahana sevas
23-05-2021 Dwajarohana & Sesha Vahana
24-05-2021 Tiruchi utsava & Hanumanta vahana
25-05-2021 Dwara Darshan & Garuda seva
26-05-2021 Tiruchi utsava & Hamsa vahana
27-05-2021 Tiruchi utsava & Vimana vahana
28-05-2021 Tiruchi utsava & Mohini avatar, Simha vahana, Gaja vahana, Swami Kalyana.
29-05-2021 Bhogi theru in place of Rathotsavam and Tiruchi utsava
30-05-2021 Tiruchi utsava & Parveta utsava
31-05-2021 Chakrasnanam and Dwajavarohanam
01-06-2021 Abhishekam & Pushpa yagam
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 23 నుండి 31వ తేదీ వరకు ఏకాంతంగా తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2021 మే 11: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయం లోపల ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు మే 22వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
23-05-2021 ధ్వజారోహణం శేష వాహనం
24-05-2021 తిరుచ్చి ఉత్సవం హనుమంత వాహనం
25-05-2021 ద్వార దర్శనం గరుడసేవ
26-05-2021 తిరుచ్చి ఉత్సవం హంస వాహనం
27-05-2021 తిరుచ్చి ఉత్సవం విమాన వాహనం
28-05-2021 తిరుచ్చి ఉత్సవం మోహినీ అవతారం, సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.
29-05-2021 రథోత్సవం బదులు భోగితేరు తిరుచ్చి ఉత్సవం
30-05-2021 తిరుచ్చి ఉత్సవం పార్వేట ఉత్సవం
31-05-2021 చక్రస్నానం ధ్వజావరోహణం
01-06-2021 అభిషేకం పుష్పయాగం
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.