SRINIVASA KALYANAM IN KOTHAGUDEM _ మే 8వ తేదీన తెలంగాణ‌లోని కొత్త‌గూడెంలో శ్రీనివాస కల్యాణం

TIRUPATI, 06 MAY 2022: The TTD Kalyanotsavam project is all set to celebrate Srinivasa Kalyanam in the Kothagudem district of Telangana State on May 8.

This event takes place in Prakasam Stadium in Kothagudem.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మే 8వ తేదీన తెలంగాణ‌లోని కొత్త‌గూడెంలో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2022 మే 06: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా మే 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్రం భ‌ద్రాది కొత్త‌గూడెం జిల్లా కొత్త‌గూడెంలోని ప్ర‌కాశం స్టేడియంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.