e-TENDER FOR MANPOWER SUPPLY ON OCT 24 _ మ్యాన్‌పవర్ సరఫరాకు ఈ- టెండర్ ఆహ్వానం
Tirupati, October 11 2023:TTD has invited applications under the semi-skilled category for tonsured hair godowns in Tirupati.
The technical bids will be opened on October 24 at 2.30 pm.
Interested parties shall participate with an online payment of ₹600 for the tender document and EMD of DD for ₹2.5 lakhs in the name of TTD EO.
For more details log into www.tirumala.org and www.apeprocurment.ap.gov.in websites or contact the TTD marketing office at Tirupati on 0877- 2264429
ISSUED BY THE PUBLIC RELATION OFFICER
మ్యాన్‌పవర్ సరఫరాకు ఈ- టెండర్ ఆహ్వానం
తిరుపతి, 2023 అక్టోబరు 11: టీటీడీకి చెందిన తిరుపతిలోని తలనీలాల గోడౌన్లలో పనిచేసేందుకు గాను సెమి స్కిల్స్ మ్యాన్‌పవర్ సరఫరాకు అర్హులైనవారి నుండి ఈ-టెండర్లు ఆహ్వానించడమైనది. అక్టోబరు 24వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు టెక్నికల్ బిడ్ ఉంటుంది.
ఆసక్తి గలవారు రూ.600/- ఆన్‌లైన్ పేమెంట్‌తోపాటు ఇఎండి కింద రూ.2.50 లక్షల డీడీని టీటీడీ కార్యనిర్వహణాధికారి పేరిట తీసి ఈ టెండర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు www.tirumala.org మరియు www.apeprocurment.ap.gov.in వెబ్‌సైట్‌లలో గానీ, తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయాన్ని 0877- 2264429 నంబరులో గానీ సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.