Loka kalyana Ratha Yatra at Rajanagram _ రాజానగరంలో లోకకల్యాణరథాలకు విశేష పూజ‌లు

Rajanagaram, 16 April 2010: Tirumala Tirupati Devasthanam’s Chairman D.K.Adikeshavulu said today that the Loka Kalyana Rath will go to remote places of all southern states after the successful first phase tour of the remote districts of Andhra Pradesh.

He was addressing a press conference at the coastal town of Rajanagaram, in East Godavari district 40 kms from Hyderabad after inaugurating the first of its kind Lok Kalyana Rathams.

The Lok Kalyana Ratham is the replica of the sanctum of  Srivari Temple at Tirumala with a three feet tall idol of Lord Venkateswara.

The idol is fitted on a vehicle and stationed at three Mandal headquarters of Ramanagaram, Kothapega and Korukonda in the Tribal populated East Godavari district for seven days each.

These raths have been conceived for the purpose of providing free and trouble-free darshan to common devotees who could not afford to come to Tirumala and offer their prayers.  ‘The people of all the villages in the Mandal can rituals and the pujas as was performed to the deity, as it was done at the  Srivari Temple every day.

‘The devotees can see the Suprabatham, Tomala and other Kalyanam’s -daily rituals in their home town itself ‘ he said.

The Ratham has already been a major hit in the tribal areas with the tribal women and men queuing up in large numbers before the ratham every day and offering coconuts and aarti. For the tribals, the Lord Venkateswara has come down to their town to give darshan to them.

The TTD  is exploiting the opportunity to provide medical services to the poor tribals and its medical teams from SVIMS, Ayurveda and Allopathy hospitals have set up medical camps to serve the poor.

‘ The SRAVANAM ‘ unit also provides medicine and consultation to tribal children with hearing problems “.

Along with the Rath, the TTD  is organising cultural events like rangoli and bhajans,  hari kathas and religious discourses during the week wherein the  Rathams are stationed at the TTD  Kalyanamantapams in each  Mandal headquarters.

The Chairman said the  Hindu  Dharma Prachara Pradisad is organising the Lok  Kalyana Ratham campaign to propagate the Hindu dharma and also imbibe the rituals and cultural traits among the common devotees.

Earlier the Executive Officer I Y R Krishna Rao told reporters that LokKalyana Yatra was a step in the direction of facilitating common devotees to have free and hustle free darshan of Lord Venkateswara…

The ladies of local Bhajan sangham also performed Kolata before Lord Venkateswara’s ratham and also sang bhajans. The EO also released some dollars which were distributed free of cost to the local devotees. The Chairman Adikeshavulu Nadia also released a CD on songs and discourses especially got up for the Lok Kalyana Ratham campaign in remote areas.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

రాజానగరంలో లోకకల్యాణరథాలకు విశేష పూజ‌లు

తిరుపతి, 2010 ఏప్రిల్ 16: తిరుమల తిరుపతి దేవస్థానములు లోకకల్యాణార్థమై హిందూధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోకకల్యాణరథాలకు భక్తుల నుంచి అనూహ్యస్పందన వచ్చింది. శుక్రవారం రాజమండ్రి సమీపాన రాజానగరం నందు లోకకల్యాణరథంలో వున్న శ్రీవారిని దర్శించడానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాతం, అర్చన, తోమాల తదితర సేవలను నిర్వహించారు. సాయంత్రం వేళలో భక్తి, ఆధ్యాత్మిక, సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా 7 రోజుల పాటు తితిదే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆయుర్వేద, అల్లోపతి వైద్యశిబిరాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ రోజు స్వామివారి గోవింద హారాలను తితిదే ఇ.ఓ విడుదల చేసి భక్తులకు అందజేశారు. స్వామివారి పసుపు,కుంకుమ, పుస్తకప్రసాదాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.

అనంతరం తితిదే పాలకమండలి అధ్యకక్షులు డి.కె. ఆదికేశవులు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని మూడు మండల కేంద్రాలైన రాజానగరం, కొత్తపేట, కోరుకొండ ప్రాంతాలలో ఈలోకకల్యాణ రథాన్ని ఒక్కొక్క ప్రాంతంలో వారం రోజుల పాటు స్థిరముగా వుంచి ఆయాప్రాంతాలలోని ప్రజలకు భక్తిని, హిందూధర్మం పట్ల ఆసక్తిని పెంచేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన ‘లోకకల్యాణరథాలు’ అను ఆడియో సిడీలను విడుదలచేశారు.

 ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.ఎల్‌.ఎ కె. వెంకటేష్‌, తితిదే పాలకమండలి సభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, డిపిపి కార్యదర్శి రాళ్ళబండ కవితాప్రసాద్‌, స్థానిక ప్రజాపత్రినిధులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.