AP CM GETS THE BLESSINGS OF SRIVARU _ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం

TIRUMALA, 01 JANUARY 2022: The Honourable CM of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy received the blessings of Sri Venkateswara Swamy on the occasion of New Year Day on Saturday.

 

A team of Veda Pundits from Tirumala temple rendered Vedaseervachanam to the CM at his camp office in Tadepallegudem.

 

Honourable Endowments Minister Sri V Srinivasa Rao was also present.

 

DyEO Sri Ramana Prasad participated in the program.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం

తిరుమల 1 జనవరి 2022: నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ వేద పండితులు శనివారం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేద ఆశీర్వాదం చేశారు.

తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలు, డైరీ అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లం పల్లి శ్రీనివాస్, టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది