CHANGE DATES OPTION OF SPECIAL SRIVARI DARSHAN TICKETS _ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం
Tirumala, 12 May 2021: In the pandemic Covid spike environment across the country, the TTD has given an opinion to devotees holding the online special Srivari Darshan ticket from April21-May 31 to change date according to their convenience.
In a statement on Wednesday, the TTD said that however the option of a change of date is allowed only once and that too within December 2021.’
TTD appealed to devotees to make note of the changes and that the decision was initiated in the interests of devotees welfare.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం
తిరుమల, 2021 మే 12: తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది. అయితే సంవత్సరం లోపు ఒకసారి మాత్రమే ఈవిధంగా మార్పునకు అవకాశం ఉంటుంది.
కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.