STERN ACTION AGAINST DEVIATION _ వల్లూరి వంశీనాధ్ రెడ్డి అనే వ్యక్తి నిన్న తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ చేస్తూ హల్ చల్ చేసిన వార్త సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది.
TIRUMALA, 29 NOVEMBER 2024: The news of a person named Valluri Vamsinadh Reddy shooting a photo in front of the Tirumala Srivari Temple has went viral on social media.
Going into the details, on Thursday, the said person after completing his VIP break darshan took a photo shoot with four personal photographers in front of the Srivari temple.
The TTD sleuths noticed and told him not to shoot photos in front of the temple by sending them away from there and went off to their duties.
However, the person came back again after some time and took a photo shoot and hurting the sentiments of the devotees.
Taking a serious note on this the TTD Vigilance and Security Department is contemplating of taking legal action against his attitude.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వల్లూరి వంశీనాధ్ రెడ్డి అనే వ్యక్తి నిన్న తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ చేస్తూ హల్ చల్ చేసిన వార్త సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుమల, 2024 నవంబరు 29: వివరాల్లోకి వెళ్తే నిన్న సదరు వ్యక్తి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుని శ్రీవారి ఆలయం ముందు తనతో పాటు తీసుకొచ్చిన నలుగురు ఫోటోగ్రాఫర్లతో ఫోటో షూట్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది గమనించి ఆలయం ముందు ఫోటో షూట్ చేయకూడదని వారించి అక్కడ నుండి పంపి వేసి తమ విధుల్లోకి వెళ్లడం జరిగింది.
అయినప్పటికీ ఆ వ్యక్తి మరల తిరిగివచ్చి ఫోటో షూట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం జరిగింది.
ఈ కారణంగా వల్లూరి వంశీనాధ్ రెడ్డిపై టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది