VAIKUNTA DWADASI CHAKRASNANAM HELD _ వైభవంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం

Tirumala, 31 December 2025: On the auspicious occasion of Vaikuntha Dwadashi, the sacred Pushkarini Theertha Mukkoti was conducted at Tirumala in the early hours of Wednesday.

As part of the ritual, Sri Sudarshana Chakrathalwar was taken in a ceremonial procession to Swami Pushkarini, where the Chakrasnanam was performed in accordance with scriptural traditions.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri Ch.Venkaiah Chowdary, and other temple officials participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ద్వాదశి సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం

తిరుమల, 2025 డిసెంబర్ 31: వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణి తీర్థ ముక్కోటి నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ ను స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.