POURNAMI GARUDA VAHANA HELD AT SRI GT _ వైభవంగా శ్రీ గోవిందరాజ స్వామివారి పౌర్ణమి గరుడ సేవ
Tirupati, November 15, 2024: The monthly Pournami Garuda Seva was held with religious fervour in Sri Govindaraja Swamy temple on Friday.
The utsava deity paraded along mada streets atop the mighty Garuda Vahanam to bless His devotees between 6pm and 8pm in Tirupati
DyEO of GT Smt Shanti, Superintendent Srinivas Mohana Rao, Temple Inspector Srinivas Dhanunjaya Rao and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ గోవిందరాజ స్వామివారి పౌర్ణమి గరుడ సేవ
తిరుపతి, 2024 నవంబరు 15: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ మోహనరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.