GRAND FLORAL PALAQUIN PROCESSION OF SRI MALAYAPPA SWAMY _ శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
Tirumala, 16 July 2025: On the auspicious occasion of Salakatla Anivara Asthanam, the sacred Pushpa Pallaki Seva was conducted in a grand manner at the Tirumala temple on Wednesday evening.
Sri Malayappa Swamy, flanked by His consorts Sridevi and Bhudevi, graced the devotees by parading along the four Mada Streets of the temple town, seated majestically on a beautifully decorated palanquin made entirely of various types of fragrant and colourful flowers.
TTD Chairman Sri B.R. Naidu, Board Member Smt. Panabaka Lakshmi, Additional EO Sri C.H. Venkaiah Chowdary, Temple Deputy EO Sri Lokanatham, Peishkar Sri Sri Rama Krishna, and other temple officials participated in this spiritually vibrant event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం
తిరుమల, 2025 జూలై 16: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.
వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.










