GARUDA SEVA HELD _ శ్రీనివాసమంగా పురంలో వైభవంగా గరుడ సేవ

Tirupati, 10 September 2022: Pournami Garuda Seva was held in Srinivasa Mangapuram on Saturday evening.

 

Sri Kalyana Venkateswara took a celestial ride on Garuda Vahana to bless His devotees.

 

Temple Spl Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurthy, Superintendent Sri Ramanaiah, Archaka Sri Balaji Rangacharyulu and devotees were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీనివాసమంగా పురంలో వైభవంగా గరుడ సేవ

తిరుపతి 10 సెప్టెంబరు 2022: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి పౌర్ణమి సందర్బంగా శనివారం రాత్రి గరుడ వాహనంపై విహరించారు . అంతకు ముందు స్వామి వారికి ఊంజల్ సేవ నిర్వహించారు . డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి , ఎ ఈవో శ్రీ గురుమూర్తి , సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య , అర్చకులు శ్రీబాలాజీ దీక్షితులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది