SRIRANGAM TEMPLE HONOURS SRIVARI TEMPLE _ శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

Tirumala, 16 Jul. 20: As per tradition officials of Sri Ranganathaswamy Temple of Srirangam of Tamilnadu offered patty silks on the occasion of the Anivara Asthanam festival today. The offerings of Srirangam temple were offered special pujas at the mutt of Sri Sri Sri Pedda Jeeyarswami near Bedi Anjaneya temple before they were brought to Srivari temple

HH Sri Sri Sri Pedda Jeeyangar, HH Sri Sri Sri Chinna Jeeyangar, TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, Joint Commissioner of Sri Rangam temple Sri  P Jayaraman, Temple DyEO Sri Harindranth and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ :

తిరుమల, 2020 జూలై 16: ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలు సమర్పించారు.

గురు‌వారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.