ORNAMENT DONATED _ శ్రీవారికి అష్ట లక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం

Tirumala, 23 September 2025: Telangana MP Sri Konda Visweswar Reddy donated an Ashta Lakshmi Chandra Vanka ornament weighing 535 grams and worth Rs. 60 lakhs to Sri Venkateswara of Tirumala on Tuesday.

He presented the ornament at the Ranganayakula Mandapam inside the temple to TTD Chairman Sri B.R. Naidu and Additional EO Sri Ch. Venkaiah Chowdary.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం

తిరుమల, 2025 సెప్టెంబర్ 23: తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కoఠి ని మంగళవారం విరాళంగా అందించారు.

ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.