TWO WHEELER DONATED _ శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం

Tirumala,20 June 2024: The Hero Moto Corp. donated their latest brand two-wheeler – Fashion Plus – model costing ₹92,921 to TTD on Tuesday.

The Hero South zone Managers Sri Rama Rao and Sri Lakshmi Shah handed over the vehicle documents to DyEO of Srivari temple, Sri Lokanatham infront of the temple after performing special pujas.

Temple Peishkar  Sri Srihari, Potu  Peishkar  Sri Srinivasulu, Hero company distributor Sri Prithvi and Tirumala DI Sri Janakirami Reddy were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం
 
తిరుమల, 20 జూన్ 2023: తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం హీరో మోటో కార్ప్ సంస్థ నూతన మోడల్ ప్యాషన్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ వాహనం ధర రూ.92,921/- అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
 
ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హీరో సంస్థ సౌత్ జోన్ మేనేజర్లు శ్రీ రామురావు, శ్రీ లక్ష్మీ షా కలిస వాహనం పత్రాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధంకు అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు, డిస్ట్రిబ్యూటర్ శ్రీ పృథ్వీ, తిరుమల డిఐ శ్రీ  జానకిరామిరెడ్డి పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.