GOLDEN LAKSHMI PENDANT DONATED TO SRI VENKATESWARA _ శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం
Tirumala, 13 August 2025: A Bengaluru-based devotee, Sri K.M. Srinivasa Murthy, on Wednesday donated a diamond and Vyjayanthi-studded 148-gram Golden Lakshmi Pendant worth Rs. 25 lakh for adorning Sri Bhoga Srinivasa Murthy.
The ornament was handed over to the TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం
తిరుమల, 2025 ఆగస్టు 13: బెంగుళూరుకు చెందిన శ్రీ కె.యం.శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు రూ.25 లక్షలు విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


