ANKURARPANAM HELD _ శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirumala, 08 November 2024: The Ankurarpanam fete in connection with the annual Srivari Pushpayagam on November 9 was observed at Vasanta Mandapam in Tirumala on Friday night.
Punyahavachanam, Vishwaksena Aradhana, Mritsangrahanam were held in Vasanta Mandapam on the occasion by the temple priests amidst chanting of Vedic Mantras.
TTD has cancelled Sahasra Deepalankara Seva.
The Additional EO Sri Ch Venkaiah Chowdary, Temple Deputy EO Sri Lokanatham, Peishkar Sri Ramakrishna and others participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ
తిరుమల, 2024 నవంబరు 08: తిరుమలలో శ్రీవారి వార్షిక పుష్పయాగానికి శుక్రవారం రాత్రి అంకురార్పణ శాస్త్రక్తంగా జరిగింది.
శనివారం నాడు పుష్పయాగాన్ని పురస్కరించుకొని ముందు రోజున వసంత మండపంలో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.