SUPRABHATAM RESUMES _ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
Tirumala, 15 Jan. 22: With the end of Dhanurmasam on Friday Tiruppavai concluded on January 14 and Suprabhata Seva resumed in Tirumala temple from Saturday onwards.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
తిరుమల, 2022 జనవరి 15: పవిత్రమైన ధనుర్మాసం శుక్రవారం ముగియడంతో శనివారం ఉదయం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైంది.
గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.