KOPPERA HUNDI DONATED _ శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహూకరణ

Tirumala, 16 August 2024: A Koppera Hundi was donated to TTD on Friday at Tirumala by donor from Kopperavari Palli Sri Koppera Sai Suresh.

He handed over the hundial to Additional EO Sri Ch Venkaiah Chowdhary in front of Tirumala temple.

DyEO Sri Lokanatham and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహూకరణ

తిరుమల, 2024 ఆగస్టు 16: తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెరవారి పల్లికి చెందిన శ్రీ కొప్పెర సాయి సురేష్ కుటుంబ సభ్యులు కుప్పెర హుండీని బహుకరించారు.

శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత కొప్పెర హుండీని అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.