AP CM INVITED FOR SRIVARI BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి – సిఎం కు టీటీడీ చైర్మన్, ఈవో ఆహ్వానం
Tirupati, 12 September 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy along with EO Sri AV Dharma Reddy on Tuesday extended an invitation to the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy to attend and participate in the festivities of the annual Brahmotsavam scheduled between September 18 and 26.
They jointly handed over the Brahmotsavam invitation to the Honourable CM at the laters camp office in Tadepalli.
Thereafter they felicitated the CM with traditional Shawl while Veda Pundits offered Vedasirvachanam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి – సిఎం కు టీటీడీ చైర్మన్, ఈవో ఆహ్వానం
తిరుమల 12 సెప్టెంబరు 2023: సెప్టెంబరు 18వ తేదీ నుండి 26 వతేదీ వరకు జరిగే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.
తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం ముఖ్యమంత్రిని చైర్మన్ శ్రీ కరుణాకరరెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది