MINI LORRY DONATED _ శ్రీ‌వారికి లారీ విరాళం

Tirumala, 8 May 2022: Chennai based Ashok Ley Land has donated Rs. 18.38lakhs worth Mini Lorry to TTD on Sunday.

The vice president of the company Sri Sanjeev Kumar has handed over the keys and documents to the Temple DyEO Sri Ramesh Babu in front of the temple.

DI Sri Janakirami Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ‌వారికి లారీ విరాళం

మే 08, తిరుమల, 2022: చెన్నైకి చెందిన అశోక్ లైలాండ్ కంపెనీ నూతనంగా ‌తయారుచేసిన రూ.18.38 లక్షల విలువగల మిని లారీని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.

ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబుకు అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిఐ శ్రీ జానకిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.