PILGRIMS INFORMATION IN THE MONTH OF FEBRUARY 2022 _ శ్రీవారిని దర్శించుకున్న 10.96 లక్షల మంది భక్తులు
శ్రీవారిని దర్శించుకున్న 10.96 లక్షల మంది భక్తులు
తిరుమల, 2022 మార్చి 04: కోవిడ్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత టిటిడి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ సర్వదర్శనం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో నమోదు అయిన వివరాలు :
– తిరుమల శ్రీవారిని ఫిబ్రవరి నెలలో 10 లక్షల 95 వేల 724 మంది భక్తులు దర్శించుకున్నారు.
– రూ.79.34 కోట్లు హుండీ కానుకల ద్వారా లభించింది.
– 5.35 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
– 13.63 లక్షల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాలు స్వీకరించారు.
– దాదాపు 1.64 లక్షల గదులను భక్తులకు కేటాయించారు.
– 329.04 ఎమ్ఎల్ డి నీటిని వినియోగించారు.
– 27.76 లక్షల యూనిట్లు విద్యుత్ వినియోగించారు.
– 64.90 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు.
– 3378 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirumala, 4 March 2022: After a two years hiatus due to covid environment and restrictions, TTD has resumed its prioritised approach for common devotees in terms of darshan and other facilities.
Highlights during the month of February
- Devotees who had darshan – 10,95,724
- Tonsures-5.35lakhs
- Anna Prasadam servings-13.63lakhs
- Rooms allocated -1.64 lakh
- Water Consumption – 329.04 mld
- Power Consumption – 27.76 units
- Laddus distributed- 64.90 lakhs
- Srivari Sevaks who rendered service 3378
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI