SRIVARI ANNUAL BRAHMOTSAVAMS IN TIRUMALA FROM OCTOBER 7 TO 15 _ శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2021 వాహ‌న‌సేవ‌లు

VAHANA SEVAS IN EKANTAM DUE TO COVID RESTRICTIONS

 GARUDA SEVA ON OCTOBER 11

 Tirumala, 26 September 2021: Tirumala Tirupati Devasthanams is gearing up to organise the nine-day mega annual festival of Srivari Salakatla Brahmotsavams which is scheduled between October 7 to 15 in Ekantam owing to Covid restrictions.

‌Following are the details of the festivities including special rituals, vahana sevas etc. during the ensuing annual Brahmotsavams at Tirumala.

05-10-2021 – (Tuesday) – 6am to 10am-Koil Alwar Tirumanjanam

06.10.2021 – (Wednesday) – 6pm and 7pm- Ankurarpanam

07.10.2021 – (Thursday) –

5.10pm and 5.30pm-Dwajarohanam in Meena Lagnam

8:30pm – 9.30pm: Pedda Shesha Vahanam

08.10.2021- (Friday)

9am and 10am: Chinna Shesha Vahanam

7pm and 8pm: Hamsa Vahanam

09.10.2021 (Saturday) 

9am and 10am: Simha Vahanam

1pm and 3pm: Snapana Tirumanjanam

7pm and 8pm: Muthyapu Pandiri Vahanam

10.10.2021 (Sunday)

9am and 10am: Kalpavruksha Vahanam

1pm and 3pm: Snapana Tirumanjanam

7pm and 8pm: Sarva Bhupala Vahanam

11.10.2021 (Monday)

9am and 10am: Mohini Avataram

7pm  onwards: Garuda Vahanam

12.10.2021 (Tuesday)

9am and 10am: Hanumanta Vahanam

 4pm and 5pm: Sarva Bhupala Vahanam in place of Swarna ratham 

7pm and 8pm: Gaja Vahanam

13.10.2021 (Wednesday)

9am and 10am: Surya Prabha Vahanam

1pm and 3pm: Snapana Tirumanjanam

7pm and 8pm: Chandra Prabha Vahanam

14.10.2021 (Thursday)

7:35am onwards: Sarva Bhupala Vahanam in place of Rathotsavam

7pm and 8pm: Aswa Vahanam

15.10.2021 (Friday)

6am and 8am: Pallaki utsavam and Tiruchi utsavam

8am to 11am: Snapana Tirumanjanam and Chakra Snanam at Ayina Mahal

8pm and 9pm: Dhwajavarohanam

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2021 వాహ‌న‌సేవ‌లు

తిరుమల, 2021 సెప్టెంబరు 26: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఇందుకోసం అక్టోబ‌రు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

06.10.2021 – బుధ‌వారం – అంకురార్ప‌ణ – సాయంత్రం 6 నుండి 7 గంటల వ‌ర‌కు.

07.10.2021 – గురువారం – ధ్వ‌జారోహ‌ణం(మీన‌ల‌గ్నం) – సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల వ‌ర‌కు.

పెద్ద‌శేష వాహ‌నం – రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు.

08.10.2021 – శుక్ర‌వారం – చిన్న‌శేష వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

హంస వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

09.10.2021 – శ‌నివారం – సింహ వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

ముత్య‌పుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

10.10.2021 – ఆదివారం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

11.10.2021 – సోమ‌వారం – మోహినీ అవ‌తారం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు.

12.10.2021 – మంగ‌ళ‌వారం – హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్వ‌ర్ణ‌ర‌థం బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం – సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

13.10.2021 – బుధ‌వారం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

14.10.2021 – గురువారం – ర‌థోత్స‌వానికి బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నం- ఉద‌యం 7.35 గంట‌ల‌కు.

అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

15.10.2021 – శుక్ర‌వారం – ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం – ఉద‌యం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం – ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు(అయిన మ‌హ‌ల్‌లో).

ధ్వ‌జావ‌రోహ‌ణం – రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.