₹10 LAKH DONATION TO SRI SV SARVASHREYAS TRUST _ శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం
Tirupati, April 08, 2026: Mr. P. Satish Kumar and Mrs. P. Roja, a couple from Tirupati, donated ₹10 lakh to the Sri SV Sarvashreyas Trust on Wednesday.
The donor handed over the donation DD to TTD Executive Officer Mr. M. Ravichandra at the TTD Administrative Building in Tirupati. On this occasion, the TTD EO Mr. M. Ravichandra appreciated and congratulated the donor and his family members.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 2026 ఏప్రిల్ 08: తిరుపతికి చెందిన శ్రీ పి.సతీష్ కుమార్, శ్రీమతి పి.రోజా దంపతులు బుధవారం శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్రకి దాత అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్ర అభినందించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

