PRESENTATION OF SILVER ORNAMENTS TO SRI KAPILESWARA SWAMY _ శ్రీ కపిలేశ్వర స్వామివారికి వెండి ఆభరణాల బహూకరణ
Tirupati, 04 September 2023: Sri Sura Narahari and Smt. Kusuma couple from Tirupati presented a silver Nagapadaga and a silver crown to Sri Kapileswara Swami on Wednesday.
These ornaments weighed around 16 kg worth about Rs 14 lakhs were handed over by the donors to TTD EO Sri AV Dharma Reddy.
Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupathi, Temple Inspector Sri Ravikumar participated in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వర స్వామివారికి వెండి ఆభరణాల బహూకరణ
తిరుపతి, 2023 అక్టోబర్ 04: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారికి బుధవారం వెండి నాగపడగ, వెండి కిరీటం తిరుపతికి చెందిన శ్రీ సూర నరహరి, శ్రీమతి కుసుమ దంపతులు బహూకరించారు. వీటిని దాతలు టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.
దాదాపు రూ.14 లక్షలు విలువ గల 16 కేజీల వెండితో తయారు చేసిన ఆభరణాలను స్వామివారికి బహూకరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రవికుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.