శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

 శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి -16, 2011: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజువారి వాహనసేవలు ఈ విధంగా వున్నాయి.

  తేది   ఉదయం  సాయంత్రం
22-02-2011 ధ్వజారోహణం(ఉ.8-55 గంటలకు) పెద్దశేష వాహనం
23-02-2011 చిన్నశేష వాహనం హంస వాహనం
24-02-2011 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
25-02-2011 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
26-02-2011 పల్లకీఉత్సవం (మోహినీఅవతారం) గరుడవాహనం
27-02-2011 హనుమంత వాహనం గజ వాహనం
28-02-2011 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
01-03-2011 రధారోహణం(రథోత్సవం) అశ్వ వాహనం
02-03-2011 పల్లకీఉత్సవం (ఉ.6 గంటలకు) ధ్వజారోహణం
చక్రస్నానం(ఉ.10.40 గంటలకు) (రాత్రి 7.30నుండి8.00 గంటల మధ్య)

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.