CHAIRMAN, EO INVITED _ శ్రీ కాళహస్తి బ్రహ్మోత్సవాలకు రండి టీటీడీ చైర్మన్ కు ఎమ్మెల్యే, ఈవో ఆహ్వానం

Tadepallegudem, 5 Mar. 21: TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy were invited for Srikalahasti annual Brahmotsavams.

The Srikalahasti legislator Sri B Madhusudhan Reddy along with TTD EO Sri Peddiraju formally invited the Chairman of TTD at his camp office in Tadepallegudem.  

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కాళహస్తి బ్రహ్మోత్సవాలకు రండి టీటీడీ చైర్మన్ కు ఎమ్మెల్యే, ఈవో ఆహ్వానం

తాడేపల్లి 5 మార్చి 2021: శ్రీ కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన రెడ్డి, ఆలయ ఈవో శ్రీ పెద్దిరాజు శుక్రవారం ఆహ్వానించారు.

తాడేపల్లి లోని చైర్మన్ నివాసంలో వారు శ్రీ సుబ్బారెడ్డి ని కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది