‌SRI KODANDARAMA SWAMY RECEIVES ORNAMENTAL OFFERINGS _ శ్రీ కోదండ రామస్వామివారికి రాగి ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌

Tirupati, 26 March 2025: The ancient temple of Sri Kodandarama Swamy in Tirupati received gold-plated copper ornaments worth Rs.4.10 lakhs as a gift from Chennai-based Sri Sridhar and his family members on Wednesday.  

These were handed over to the Deputy EO of the temple Smt Nagaratna.

Among the gifts were six hand shields and six foot shields to adorn the Utsava murthies.

Temple Inspector Sri Suresh and temple priests also participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండ రామస్వామివారికి రాగి ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌

తిరుప‌తి, 2025 మార్చి 26: తిరుప‌తి శ్రీ కోదండ రామస్వామివారికి రూ.4.10 ల‌క్ష‌ల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభ‌ర‌ణాలను బుధవారం చెన్నైకి చెందిన శ్రీ శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు కానుకగా సమర్పించారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు వీటిని అందించారు.

బహుకరించిన వాటిలో ఉత్స‌వ‌మూర్తుల‌కు అలంక‌రించే ఆరు హస్త కవచాలు, ఆరు పాద కవచాలు ఉన్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సురేష్, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది