CULTURAL PROGRAMS ENTHRAL DEVOTEES AT SRI KODANDA RAMA SWAMY BRAHMOTSAVAMS _ శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో అలరించిన సంగీత నృత్య కార్యక్రమాలు
TIRUPATI, MARCH 18, 2026: As part of the annual Brahmotsavams of Sri Kodanda Rama Swamy temple in Tirupati, the music and dance programs organized on Wednesday, the second day of the festival, captivated the hearts of the devotees.
The cultural events were held at the specially arranged stage within the temple premises under the auspices of TTD’s Sri Venkateswara College of Music and Dance and the Nadaswaram & Dolu School.
Soulful Vocal Concert:
From 6:00 PM to 7:15 PM, a vocal concert was performed by Smt. P. Sailaja and her team. They rendered soul-stirring kritis including “Siddhi Vinayakam…,” “Teliyaleru Rama…,” “Kamalaptakula…,” and “Bhajana Seyarada…,” leaving the audience in a state of spiritual bliss.
Mesmerizing Bharatanatyam Performance:
Following the vocal concert, from 7:15 PM to 8:30 PM, Smt. Sailaja Reddy and her team presented a Bharatanatyam dance program. The dancers enthralled the devotees with their graceful performances on themes such as “Takkavemi Manaku…,” “Deva Devam Bhaje…,” “Rama Bhajanalu…,” and “Kalyana Rama…”
A large number of devotees attended and enjoyed these traditional cultural performances.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో అలరించిన సంగీత నృత్య కార్యక్రమాలు
తిరుపతి, 2026 మర్చి 18: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు బుధవారం నిర్వహించిన సంగీత, నృత కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, నాదస్వర మరియు డోలు పాఠశాల ఆధ్వర్యంలో సాయంత్రం 6 నుంచి 7:15 వరకు జరిగిన గాత్ర కచేరీలో శ్రీమతి పి.శైలజ బృందం “సిద్ధి వినాయకం…, తెలియలేరు రామ…, కమలాప్తకుల….,భజన సేయరాద..,” అను కృతులు ఆలపించారు తదుపరి రాత్రి 7:15 నుంచి 8:30 వరకు జరిగిన భరతనాట్య నృత్య కార్యక్రమంలో శ్రీమతి శైలజ రెడ్డి బృందం “తక్కువేమీ మనకు…, దేవ దేవం భజే…, రామభజనలు…, కళ్యాణ రామ….” అను అంశాలను ప్రదర్శించారు.









