SEPTEMBER EVENTS IN GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు
TIRUPATI, 28 AUGUST 2024: The following are the events lined up in the month of September in Sri Govindaraja Swamy temple in Tirupati.
Sept.6, 20, 27 : Andal Procession
Sept. Uttara Nakshatram.. Sri Govindaraja procession
Sept 13: Ankurarpanam for annual Pavitrotsavams
Sept 14-16: Pavitrotsavams
Sept.18: Monthly Garuda Seva
Sept.23: Rohini Nakshatram.. Procession of Utsava deities of Sri Parthasaradhi and Ammavarlu
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2024 ఆగష్టు 28: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
• సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– సెప్టెంబరు 04న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్వనం ఇవ్వనున్నారు.
– సెప్టెంబరు 13న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణ
– సెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు పత్రోత్సవాలు
– సెప్టెంబరు 18న శ్రీ గోవింద రాజస్వామివారి గరుడ సేవ
– సెప్టెంబరు 23న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.