SPECIAL FESTIVALS IN THE MONTH OF FEBRUARY AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో విశేష ఉత్స‌వాలు

Tirupati, 30 January 2025: Special festivals will be observed in the month of February in  Sri Govindaraja Swamy temple in Tirupati.

 – Rathasaptami on 4th February.

 – Teppotsavams from 6th to 12th February.

 – On February 14th, 21st and 28th on Fridays, special Abhishekams for Sri Andal Ammavaru and Sri Pundarikavalli Tayaru 

 – On 15th February in the advent of Uttara Nakshatra, Thirumanjanam and Asthanam will be performed for Sri Govindaraja Swami along with Sridevi and Bhudevi- 

 – The Adhyayanotsavams ends on February 20.

 – On February 26, in Shravana Nakshatra, Sridevi and Bhudevi along with Sri Kalyana Venkateswara Swamy will be rendered abhishekam and evening Asthanam will be held.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో విశేష ఉత్స‌వాలు

తిరుప‌తి, 2025 జనవరి 30: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగనున్నాయి.

– ఫిబ్రవరి 4న రథసప్తమి.

– ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు.

– ఫిబ్ర‌వ‌రి 14, 21, 28వ తేదీల్లో శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 15న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీగోవిందరాజస్వామివారికి తిరుమంజనము మరియు ఆస్థానం నిర్వహిస్తారు-

– ఫిబ్రవరి 20న‌ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.

– ఫిబ్రవరి 26న‌ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.