PURNAHUTI HELD _ శ్రీ నారాపుర వేంకటేశ్వర ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవములు

Tirupati, 04 September 2025: The annual Pavitrotsavams Concluded with Maha Purnahuti on Thursday in Sri Narapura Venkateswara Swamy temple at Jammalamadugu in Kadapa district.

Temple staff, archakas and devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ నారాపుర వేంకటేశ్వర ఆలయంలో మహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవములు
 
తిరుపతి,2025,సెప్టెంబర్ 04: కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చనకొలువు నిర్వహించారుఅనంత‌రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి సందర్భంగా శ్రీదేవిభూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగిందిఇందులో ఉత్సవమూర్తులకు పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుప‌సుపుచందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగింపు వేడుకగా జరుగనుంది.

 కార్య‌క్ర‌మంలో ఆల‌య అర్చ‌కులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య‌ ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.