UMBRELLAS DONATED _ శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా గొడుగులు
TIRUPATI, 02 DECEMBER 2024: Two huge Umbrellas for Tiruchanoor temple festivities have been donated by the representatives of Sri Ramanuja Kainkarya Trust, Tiruninravur.
They handed over the umbrellas to the Trust Board Chief Sri BR Naidu on Monday at Tiruchanoor.
Every year on the day of Gaja Vahanam the trust representatives offer a couple of new umbrellas to the temple as a tradition.
On the other hand Chennai-based Hindu Dharmartha Samithi Organising Secretary Sri RR Gopalji donated five more umbrellas to the temple.
DyEO Sri Govindarajan was present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా గొడుగులు
తిరుపతి, 2024 డిసెంబరు 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సోమవారం 7 గొడుగులు కానుకగా అందాయి.
తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడుకు అందించారు. బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం రోజున ఈ ట్రస్టు తరఫున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ ఆర్‌ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో 5 గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ కు అందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.