GRAND NEW SURYAPRABHA VAHAN FOR GODDESS PADMAVATHI _ శ్రీ పద్మావతి అమ్మవారికి నూతన సూర్యప్రభ వాహనం
Tirupati,23 November 2022: TTD on Wednesday deployed a brand new golden Surya Prabha vahana for service in Sri Padmavati temple, Tiruchanoor.
TTD EO Sri AV Dharma Reddy and board members Sri C Bhaskar Reddy and JEO Sri Veerabrahmam performed special pujas for the new vahana.
The vahana was built with 6 kgs of gold at a cost of ₹3 crores for use in vahana sevas of Goddess Padmavati.
Temple DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy and temple Archakas were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారికి నూతన సూర్యప్రభ వాహనం
తిరుపతి, 2022 నవంబర్ 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం నూతన సూర్యప్రభ వాహనానికి టీటీడీ ఈఓ శ్రీ ఎవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్రోక్తంగా పూజలు నిర్వహించారు.
రూ.3 కోట్ల వ్యయంతో తయారు చేసిన ఈ వాహనంలో 6 కేజీల బంగారం కూడా ఉపయోగించి టీటీడీ నూతన సూర్యప్రభ వాహనాన్ని తయారు చేయించింది . శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలలో ఈ వాహనాన్ని వినియోగిస్తారు.
ఈ పూజ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.