WOMEN EMPLOYEES OFFER SARE _ శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగుల సారె
TIRUPATI, 29 NOVEMBER 2024: Women employees of TTD offered Pattu Saree to Sri Padmavati Devi at Tiruchanoor on Friday.
For quite some time during the annual Karthika Brahmotsavam they have been offering the Sare.
JEO Smt Goutami, spouses of various department chiefs, women staff took part.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగుల సారె
తిరుపతి, 2024 నవంబరు 29: తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, ఉన్నతాధికారుల సతీమణులతో పాటు టీటీడీ మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.