TRADITIONAL ARTFORMS STEAL THE SHOW
Tirupati, 24 November 2025: The day 8 witnessed the portrayal of Navadurga, Deepa Lakshmi, Krishna Leela and many others rhat captivated devotees besides Kolatams and drums.
The devotees thoroughly enjoyed the various art forms.
On total 17 teams with 300 artistes performed in front of Aswa Vahana Seva on Monday evening.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుపతి 2025 నవంబర్ 24: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అశ్వ వాహన సేవ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాలు తిరుచానూరు మాడ వీధులను రసరమ్యంగా అలరించాయి.
టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 17 భజన బృందాలు, దాదాపు 300 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించారు.
ఇందులో భాగంగా…..
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో
1. నవదుర్గల వేషధారణ – ప్రసన్న రెడ్డి మరియు బృందం, హైదరాబాద్
2. భరతనాట్యం – బి. పప్పి మరియు బృందం, తిరుపతి
3. దీప లక్ష్మి – ఏం. లక్ష్మి మరియు బృందం, తిరుపతి
4. కృష్ణ లీలలు: కె. శ్రీదేవి మరియు బృందం,వైజాగ్
5. కోలాటం: నాగమణి మరియు బృందం, శ్రీకాకుళం
6. కోలాటం: సిహెచ్ రజిని మరియు బృందం విశాఖపట్నం
అన్నమాచార్య ప్రాజెక్టు భజన బృందాలు
1. కడప డ్రమ్స్ – బాబు మరియు బృందం, కడప
2. కూచిపూడి – జ్యోత్స్న మరియు బృందం, ధర్మవరం
3. కోలాటం – శ్రీరాంబాబు మరియు బృందం, తిరుపతి
4. సుగ్గి హల క్కి కునీత – తిరుమురుగన్ మరియు బృందం
ఎస్వీ సంగీత మరియు నృత్య కళాశాల భజన బృందాలు
1. అశ్వ రూదనము – ఉషారాణి మరియు బృందo
2. భరత నాట్యం – ఏ. బాలాజీ మరియు బృందం
3. మోహిని అట్టం – బిజినా మరియు బృందం
దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన బృందాలు
1. దశవాని నృత్యం వైభవం – ఎస్. వటి మరియు బృందం, బెంగుళూరు
2.అశ్వ రూదయ్య నమః – ఇందు మరియు బృందం, బెంగుళూరు
3. నెమలి నృత్యం – జానకి మరియు బృందం, హైదరాబాద్
4. కోలాటం- లక్ష్మి రెడ్డి మరియు బృందం, హైదరాబాద్










