E-TENDER INVITATION FOR SUPPLY OF MEDICAL EQUIPMENT _ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు వైద్య పరికరాల సరఫరాకు ఈ – టెండ ర్ఆహ్వానం
Tirupati, 15 July 2025: TTD has invited e-tenders for the supply of 4 units of High Flow Nasal Cannula under Buy Back Policy to Sri Padmavathi Paediatric Cardiac Hospital in Tirupati. The technical bid will be opened on July 25 at 4.30 PM.
Interested parties must submit a Demand Draft for Rs. 1 lakh in favour of Sri Venkateswara Pranadana Trust to participate.
For more details, log onto www.tirumala.org, https://tender.apeprocurement.gov.in
For queries, contact the hospital office number during working hours on working days on 9700131616.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు వైద్య పరికరాల సరఫరాకు ఈ – టెండర్ ఆహ్వానం
తిరుపతి, 2025 జూలై 15: తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రికి HIGH FLOW NASAL CANNULA (HFNC) – 4 నంబర్లు (On Buy back policy) సరఫరాకు అర్హులైనవారి నుండి ఈ-టెండర్లు ఆహ్వానించడమైనది. జూలై 25వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు టెక్నికల్ బిడ్ ఉంటుంది.
ఆసక్తి గలవారు ఈఎండి కింద \”Sri Venkateswara Pranadana Trust\” పేరిట రూ. 1 లక్ష డిడిని తీసి ఈ టెండర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
www.tirumala.org (లేదా) https://tender. apeprocurement.gov.in లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రి కార్యాలయం పనివేళలలో ఫోన్ నెంబర్ 9700131616 పూర్తి వివరాలకు సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
