₹10 LAKH DONATION TO SRI PADMAVATHI CHILDREN’S HEART CENTRE _ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 లక్షలు విరాళం
Tirupati, April 08, 2026: On the occasion of her mother Smt. K. Ananthamma’s birthday, her daughter Smt. Sharada, along with family members, donated ₹10 lakh to Sri Padmavathi Children’s Heart Centre on Wednesday.
The donation cheque was handed over to Dr. Srinath Reddy, Director of the hospital, at the Sri Padmavathi Children’s Heart Centre in Tirupati. Dr. Bharat Kumar and others participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 2026 ఏప్రిల్ 08: తిరుపతికి చెందిన శ్రీమతి కె.అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా, వారి కుమార్తె శ్రీమతి శారద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిలో డైరెక్టర్ డా.శ్రీనాథ్ రెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డా.భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

