REGIONAL SPORTS COMPETITIONS BEGIN AT SRI PADMAVATHI WOMEN’S POLYTECHNIC COLLEGE _ శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ప్రాంతీయ క్రీడా పోటీలు ప్రారంభం

Tirupati, 22 December 2025: The 28th Inter-Polytechnic Sports and Games competitions, organized combinedly under the auspices of the State Government’s Department of Technical Education and TTD, commenced grandly on Monday at Sri Padmavathi Women’s Polytechnic College.

More than 241 students from 14 polytechnic colleges are participating in the event.

Competitions will be held in various sports including athletics, kho kho, volleyball, table tennis, and badminton.

TTD Board Ex-officio Member Sri Divakar Reddy, VGO Sri Ram Kumar, College Principal Dr. Padmavathamma, other officials, faculty, and students participated in the program.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ప్రాంతీయ క్రీడా పోటీలు ప్రారంభం

తిరుపతి, 2025, డిసెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, టిటిడి ఆధ్వ‌ర్యంలో శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా 14 పాలిటెక్నిక్ కళాశాల నుండి  241 మందికి పైగా విద్యార్థినిలు పాల్గొన్నారు.  అథ్లెటిక్స్‌, ఖోఖో, వాలీబాల్‌, టేబుల్ టెన్నిస్‌, బాడ్మింట‌న్ తదితర క్రీడ‌ల పోటీలు నిర్వహించనున్నారు. 

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ దివాకర్ రెడ్డి, విజిఓ శ్రీ రామ్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతమ్మ, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.