₹10 LAKHS DONATED TO TTD _ శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tirupati 21, March 2022:  A devotee from Hyderabad Sri Sai Prasad representing M/s Medmonar Organics ltd has donated 10 lakhs to the Sri Balalaya Arogya Varaprasadini Scheme(SVIMS).

He presented the DD to TTD JEO Sri Veerabrahmam at his chambers in TTD administrative buildings on Monday morning.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

తిరుప‌తి, 2022 మార్చి 21: శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌(స్విమ్స్‌)కు సోమవారం రూ.10 ల‌క్ష‌లు విరాళం అందింది.

హైద‌రాబాద్‌కు చెందిన మెడ్‌మోనార్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తినిధి శ్రీ స‌త్య‌సాయి ప్ర‌సాద్ ఈ విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంకు టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.