₹10 LAKH DONATION TO SRI BALAJI AROGYA VARA PRASADINI SCHEME _ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం

Tirupati, March 25, 2026: A donation of 10 lakh was made on Wednesday to the Sri Balaji Aarogya Vara Prasadini scheme, organized under the auspices of TTD.

Dr. Uppala Chakrapani, a renowned medical specialist from Ayush Hospital, Vijayawada, along with his family members, contributed this donation.

The donor handed over the Demand Draft to TTD EO Sri Muddada Ravichandra at the EO’s chamber in Tirupati. Dr. Kodela Sivarama Krishna also participated in the program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం

తిరుపతి, 2026 మార్చి 25: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి బుధవారం రూ.10 లక్షల విరాళం అందింది.

విజయవాడలోని ఆయూష్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు డా. ఉప్పాల చక్రపాణి  తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు.

తిరుపతిలోని టీటీడీ ఈవో నివాసంలోని ఛాంబర్‌లో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకి  డీడీని దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. కోడెల శివరామకృష్ణ  పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.