BALALAYAM RITUALS CONCLUDE AT SRI LAKSHMI VENKATESWARA SWAMY TEMPLE DEVUNI KADAPA _ శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన ‌బాలాల‌యం  

Tirupati / Kadapa, August 20, 2025: The three-day Balalayam rituals at Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, concluded on Wednesday morning in a grand and traditional manner with Poornahuti.

As part of the programme, Maha Poornahuti was performed at 9:30 a.m. Later, between 10:00 a.m. and 11:15 a.m., during the auspicious Tula Lagnam, the sacred rituals of Bala Bimba Pratishtha and Balalayam Samprokshanam were carried out as per Agama traditions.

Deputy EO Smt. Prashanti, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Eshwar Reddy, along with temple priests, took part in the religious ceremony.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన‌ బాలాల‌యం  

తిరుపతి / క‌డ‌ప‌, 2025 ఆగ‌స్టు 20: దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న బాలాల‌యం కార్య‌క్ర‌మాలు బుధ‌వారం ఉద‌యం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. 

ఇందులో భాగంగా ఉద‌యం 9.30 గంట‌లకు మ‌హాపూర్ణాహుతి, ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ‌ ప్ర‌తిష్ట‌, బాలాలయ సంప్రోక్షణ నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, సూప‌రిండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వ‌ర్ రెడ్డి, అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.