PAVITROTSAVAMS CONCLUDES  _ శ్రీ సౌమ్యనాథస్వామి వారి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

TIRUPATI, 04 SEPTEMBER 2025: The annual Pavitrotsavams concludes with Maha Purnahuti Sri Sowmyanatha Swamy temple in Kadapa district on Thursday.

Temple staff, priests and devotees were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో  మహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి,2025,సెప్టెంబర్ 04: అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి  వారి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.  ఇందులో భాగంగా ఉదయం పవిత్ర విసర్జనకుంభప్రోక్షణమహా నివేదనబలిహరనతీర్థ ప్రసాద గోష్టిసంభావనపవిత్ర వితరణ తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు 

సాయంత్రం ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు ఆశీర్వదించనున్నారు.

 కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ దిలీప్ ఆల‌య అర్చ‌కులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య‌ ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.