SARVABHUPALA VAHANAM TRIAL RUN HELD _ సర్వభూపాల వాహనం ట్రయల్ రన్

Tirumala, 30 January 2025: TTD officials conducted a trial run of Sarvabhupala vahanam on Thursday to check the stability and condition of the carrier ahead of Srivari Ratha Saptami. 

Among all the carriers  Sarvabhupala vahanam is the heaviest one.

The officials also examined the precautions to be taken by vahanam bearers while carrying the Vahanam.

TTD officials and temple priests participated in this program

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వభూపాల వాహనం ట్రయల్ రన్

తిరుమల, 2025 జనవరి 30: శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు గురువారం టిటిడి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.

శ్రీ మలయప్పస్వామివారు విహరించే అన్ని వాహనాల్లో సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవలలో సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.