WALK-IN INTERVIEWS FOR THE POST OF CIVIL ASSISTANT SURGEON _ సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుకు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు

Tirupati, November 22, 2024: Walk-in-interview will be held at TTD Central Hospital, Tirupati on 25th November at 11 am to fill the post of Civil Assistant Surgeon on a contract basis in TTD Hospitals, Tirupati/Tirumala for a period of one year.

Eligible candidates are required to attend the interview with relevant certificates. TTD website can be consulted for other details.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుకు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు

తిరుపతి, 2024 నవంబరు 22: తిరుప‌తి/ తిరుమ‌ల‌లోని టీటీడీ ఆసుప‌త్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవ‌త్స‌ర‌ కాలపరిమితితో సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టును భర్తీ చేసేందుకు న‌వంబ‌ర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుప‌తిలోని టీటీడీ సెంట్ర‌ల్‌ ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది.

అర్హులైన అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిందిగా కోరడమైనది. ఇతర వివరాల కోసం టీటీడీ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.