CJI WELCOMED BY TTD CHAIRMAN _ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ చైర్మన్ స్వాగతం

TIRUPATI,  27 DECEMBER 2022: The Honourable Chief Justice of India Justice DY Channdrachud was welcomed by TTD Trust Board Chairman Sri YV Subba Reddy at Tirupati Airport on Tuesday afternoon.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ చైర్మన్ స్వాగతం

తిరుపతి 27. డిసెంబరు 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం మంగళవారం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి వై చంద్రచూడ్ దంపతులకు టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది