SPECIAL FESTIVALS IN TTD LOCAL TEMPLES IN SEPTEMBER _ సెప్టెంబ‌రులో టీటీడీ స్థానికాల‌యాల్లో విశేష ఉత్స‌వాలు

Tirupati, 02 September 2023: The following are the special festivals scheduled in the month of September in TTD local temples in Tirupati 

September 7: Gokulastami  Gopuja at SV Goshala.

September 9:Shikyotsavam (Utlotsavam) at Sri Kodandaramalayam 

September 10: Sri Govindarajaswamy’s Chinnaveedhi Shikyotsavam 

September 11:Peddaveedhi Shikyotsavam of Sri Govindarajaswamy

September 18: Vinayaka Chavithi special pujas in Sri Kapileswara Swamy temple

September 24-27: Pavitrotsavalu at Sri Govindarajaswamy temple  

September 26-29: Pavitrotsavalu in Tiruchanoor 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రులో టీటీడీ స్థానికాల‌యాల్లో విశేష ఉత్స‌వాలు

– సెప్టెంబ‌రు 7న గోకులాష్ట‌మి, ఎస్వీ గోశాల‌లో గోపూజ‌.

– సెప్టెంబ‌రు 9న తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో శిక్యోత్స‌వం(ఉట్లోత్స‌వం).

– సెప్టెంబ‌రు 10న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి చిన్న‌వీధి శిక్యోత్స‌వం.

– సెప్టెంబ‌రు 11న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి పెద్ద‌వీధి శిక్యోత్స‌వం.

– సెప్టెంబ‌రు 18న వినాయ‌క చ‌వితి రోజున‌ శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో వినాయ‌కోత్స‌వం.

– సెప్టెంబ‌రు 24 నుండి 27వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు.

– సెప్టెంబ‌రు 26 నుండి 29వ తేదీ వ‌ర‌కు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ప‌విత్రోత్స‌వాలు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.