SPECIAL FESTIVALS IN TIRUMALA IN THE MONTH OF SEPTEMBER _ సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

The following are the special festivals in the month of September in Tirumala.

September 5- Balarama Jayanti and Varaha Jayanti

September 7- Vinayaka Chavithi

September 17- Ananta Padmanabha Vratam

September 18- Bhadrapada Masa Srivari Garudaseva

September 28- Sarva Ekadasi 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠సెప్టెంబరు 5న బలరామ జయంతి, వరాహ జయంతి.

•⁠ ⁠సెప్టెంబరు 7న వినాయక చవితి.

•⁠ ⁠సెప్టెంబరు 17న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం.

•⁠ ⁠సెప్టెంబరు 18న పౌర్ణమి శ్రీవారి గరుడసేవ.

•⁠ ⁠సెప్టెంబరు 28న సర్వ ఏకాదశి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.